శ్రీవారి ఆలయంలో జగన్ తులాభారం.. ఎందుకు..?

    0
    293

    రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ , తిరుమల శ్రీవారి ఆలయంలో తులాభారం తూగారు. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి , ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బియ్యం తులాభారం తూగారు. మొక్కులు చెల్లింపులో భాగంగా , ముఖ్యమంత్రి బియ్యం తులాభారంతో , మొక్కు తీర్చుకున్నారని చెప్పారు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..