ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది.

    0
    123

    ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. పీఆర్సీ ప్ర‌క‌టించి,
    గ‌త కొంత‌కాలంగా ఉద్యోగ సంఘాలు చేస్తోన్న ఆందోళ‌న‌కు ముగింపు ప‌లికింది. 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది. పెండింగ్‌ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు పేర్కొంది. 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని స్ప‌ష్టం చేసింది. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణ‌యించింది. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్‌ 30లోపు ప్రొబేషనరీ డిక్లరేషన్‌ ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకుంది.

     

    వీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..