ఇన్నాళ్లకు మా పవన్… చిరు ట్వీట్.

    0
    96

    పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా కోసం అందరిలాగే తానూ ఆతృతగా ఎదురుచూస్తున్నానని మెగా హీరో చిరంజీవి అన్నారు. తమ్ముడు ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రాన్ని తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి థియేటర్ లో చూడబోతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ కు తాను మేకప్ సరిచేస్తున్న ఫొటోను షేర్ చేశారు…

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ