పూణే ఫ్లయిట్ లో కరోనా కలకలం..

  0
  441

  ఢిల్లీలో ఇండిగో విమానం బయలుదేరబోతుండగా ఓ పాసెంజర్ తనకు కరోనా అనిచెప్పి కలకలం సృష్టించాడు. ఢిల్లీ నుంచి పూణెకి పోవాల్సిన విమానం టేకాఫ్ కాబోయేముందు , ఓ ప్రయాణీకుడు విమానం సిబ్బందికి చావుకబురు చల్లగా చెప్పాడు. తాను కరోనా పాజిటివ్ అని చెప్పి , డాక్యుమెంట్ చూపించాడు. దీంతో పైలెట్ ఈ విషయం గ్రౌండ్ కంట్రోల్ కి చెప్పి , మొదటి మూడు వరుసల్లో పాసెంజర్స్ దూరంగా పొమ్మన్నాడు. సిబ్బంది వచ్చి కరోనా పాసెంజర్ కి పిపియి కిట్ వేసి , విమానం దించేసి హాస్పిటల్ కి తరలించారు. తరువాత మిగిలిన ప్రయాణీకులను అందరినీ దించేశారు. విమానం సీట్ కవర్లు మార్చి , శానిటైజ్ చేసి , ప్రయాణీకులకు అందరికీ పిపియి కిట్లు ఇచ్చి , రెండు గంటల తరువాత విమానం బయలుదేరింది..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..