నిండా మునిగిన బస్సులో 40 మంది.. ఇలా బయటపడ్డారు.

  0
  579

  నిండా మునిగిన బస్సులో 40 మంది.. ఇలా బయటపడ్డారు.కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ‌లోని చాలా జిల్లాలో జ‌న‌జీవ‌నం స్థంభించిపోయింది. కొట్టాయం స‌హా న‌లుగురు జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు. ఏడు జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు. కాగా కొట్టాయం జిల్లాలో వ‌ర‌ద‌నీటిలో బ‌స్సు చిక్కుకుంది.. డ్రైవ‌ర్ సీటు వ‌ర‌కు వ‌ర‌ద‌నీరు చేర‌డంతో, బ‌స్సు దాదాపు నీట ముగినింది. ఆ స‌మ‌యంలో డ్రైవ‌ర్ తో పాటు 40 మంది ప్ర‌యాణీకులు కూడా బ‌స్సులో ఉన్నారు. ఈ విష‌యాన్ని స్థానికులు గుర్తించి, స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్టి, ఎలాగోలా వారిని ర‌క్షించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..