వరదలో చిక్కుకున్న కారును ఇలా బయటకు లాగారు..

  0
  131

  భారీవ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రం అత‌లాకుత‌ల‌మై పోతోంది. ఈ వ‌ర్షాలు ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరుకున్నాయి. వాగులు, వంక‌లు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి. వాహ‌నాలు వ‌ర‌ద‌నీటిలో నీట మునిగిపోయాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఈ వ‌ర్షాల ధాటికి ఓ కారు వ‌ర‌ద ప్ర‌వాహంలో చిక్కుకుంది. అయితే స్థానికులు గుర్తించి, కారులో ఉన్న వారిని ప్రాణాల‌తో కాపాడారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..