అప్పగింతలు కార్యక్రమంలో ఓ పెళ్లికూతురు చనిపోయింది.

  0
  657

  పెళ్ళైన తరువాత కూతురిని అత్తవారింటికి పంపే కార్యక్రమంలో పుట్టినింట కన్నీటి సముద్రమవుతుంది. అది చెప్పనలవికాని బాధ, గుండె కోత, కన్నపేగు బంధం తెగిపోతుందన్న దిగులు.. పెళ్ళైన తరువాత అప్పగింతలు కార్యక్రమంలో ఓ పెళ్లికూతురు చనిపోయింది. సోనేపూర్ లో ఇటీవలే తండ్రి చనిపోయిన యువతికి పెళ్లిచేశారు. అమ్మాయిని మెట్టినింటికి పంపే బిడాయి కార్యక్రమంలో పెళ్లికూతురు ఏడుస్తోంది. తల్లి,మేనమామలు , తమ్ముళ్లను వదిలిపోలేక దయనీయంగా రోదించింది. ఎవరూ ఆమె శోకాన్ని ఆపలేకపోయారు. అదేవిధంగా ఏడ్చి ,ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. అచేతనంగా ఉండిపోయింది. దీంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకుపోయారు. అప్పటికే ఆ యువతి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆపుకోలేని బావోద్వేగంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని డాక్టర్లు చెప్పారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/if5sHdzLyoA

  https://ndnnews.in/onegirl-four-loverslucky-draw-1840-2/