పాము కరిచిందని పొతే కుక్కకాటుకు వేసే ఇంజెక్షన్.

  0
  172

  పాము కరిచిందని పొతే కుక్కకాటుకు వేసే ఇంజెక్షన్ వేశారు . ఈ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షానికి యువకుడు లబోదిబో మంటున్నాడు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిందీ ఘోరం. భరత్ రెడ్డి పాము కాటేసిందని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు.డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. డాక్టర్ ఏమీరాసాడో సరిగా చూడకుండా ,కుక్క కాటుకు వేసే ఇంజెక్షన్ వేశారు.

  రెండో డోసుకు 5వ తేదీ రావాలని భరత్ కు చెప్పారు. పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్‌ ఇస్తారు కదా అని అడిగితే , నాలుక్కరుచుకున్నారు . పొరపాటున కుక్కకాటు ఇంజెక్షన్ ఇచ్చామని చెప్పారు. సిబ్బంది నిర్వాకానికి షాక్‌కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/763pW9FWzf8