రైల్లో సెల్ చోరీ చేయబోయి ,కిటికీకి వేలాడుతూ

    0
    1856

    రైల్లో సెల్ల్ ఫోన్ చోరీ చేస్తూ చిక్కిపోయిన దొంగ , 10 కిలోమీటర్లు అలాగే కిటికీలు పట్టుకుని వేలాడుతూ పోయాడు.. బహుశా మీరెప్పుడూ , ఎక్కడా చూడని ఘటన.. మనం చూడలేని ఘటన.. రైల్లోనుంచి దేన్నీ వీడియో తీసిన వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ వీడియో చూస్తేనే , దొంగకు ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయని అర్ధం అయిపోతుంది.

     

    బెగుసరాయ్ నుంచి ఖగరియాకు పోతున్న రైలు సాహెబ్ పుర కమల్ స్టేషన్లో ఆగింది., ఆ సమయంలో ఓ దొంగ కిటికీలో చెయ్యిపెట్టి ప్రయాణికుడి మొబైల్ చోరీ చేసే ప్రయత్నం చేసాడు.. ప్రయాణికుడు దొంగ చెయ్యి పెట్టుకున్నాడు. అదే సమయంలో రైలు బయలు దేరింది. దొంగ రెండు చేతులు లోపలికి పెట్టి , తనను గట్టిగ పట్టుకోవాలని ప్రార్ధించాడు. చివరకు 10 కిలోమీటర్ల తరువాత , రైలు స్లో అయినప్పుడు , ప్రయాణీకులు దొంగను వదిలేశారు.. వీడియో చూడండి.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.