అద్భుతమైన టెక్నిక్ తో టమాటాలను లోడ్ చేస్తున్న ఓ కూలీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రతీక్ జైన్ అనే వ్యక్తి వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఏమైనా ఇంజనీరింగ్ ఉందంటారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. టమాటా బుట్టను రెండు చేతులతో బలంగా పైకి లేపిన ఆ కూలీ ట్రక్కులోకి విసురుతున్నాడు. దీంతో టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట పక్కకి పడిపోతోంది. ఎంత నైపుణ్యంతో విసురుతున్నాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
Awesome skills. See how this person manages to throw tomatoes and buckets in opposite directions. Some engineering here!#EIIRInteresting #engineering #skills
Credit: Unknown, ViaWeb pic.twitter.com/wqMv4ElRUs— Pareekh Jain (@pareekhjain) October 18, 2022
ఇవి కూడా చదవండి..