ఎగిరే కారు రెడీ . ధర కోటి 20 లక్షలు..

  0
  78

  నేల మీద నడిచే కార్లు … వేగంగా పరుగులు తీసే కార్లు, హై అండ్ మోడల్ కార్లు… ఇలా ఎన్నో కార్లు చూసాం. కానీ గాలిలో ఎగిరే కార్లు చూసారా ? అందులోను ఎలక్ట్రికల్ ఫ్లైయింగ్ కార్ గురించి విన్నారా ?

   

  అయితే చైనా వెళ్తే ఇలాంటి కార్లు చూడచ్చు. కొత్తగా ఎలక్ట్రికల్ ఫ్లైయింగ్ కార్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల గువన్ డాంగ్ లో ఫ్లైయింగ్ కార్ ఎక్సపెరిమెంట్ కూడా సక్సస్ అయింది.

   

   

  ఇందులో ఆటో పైలెట్ సిస్టం. రాడార్, కొండలు, పర్వతాలు అడ్డు వస్తే ఇంటిమేట్ చేయడానికి వార్నింగ్ సిస్టం వంటి సౌకర్యాలున్నాయి. 1000 మీటర్ల ఎత్తులో ఈ ఎలక్ట్రికల్ ఫ్లైయింగ్ కార్ ఎగురుతుంది. గంటకి 130 k.m దూసుకెళ్తుంది. దీని ఖరీదు 1.50 లక్షల డాలర్స్ . అంటే ఇండియా కరెన్సీ లో కోటి 20 లక్షలు. 2024లో ఎలక్ట్రికల్ ఫ్లైయింగ్ కార్స్ విపణిలోకి రానున్నాయి.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.