వకీల్ సాబుల కొట్లాట..

    0
    41

    ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఈ గొడవ జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. బార్‌ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌ కుమార్‌ కు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ