ఎలెక్ట్రిక్ విమానం ఎగిరింది.. సక్సెస్..

    0
    210

    కార్లు, బస్సులు, స్కూటర్లు, బైక్‌లు… ఇలా క‌రెంట్ శ‌క్తితో రోడ్డుపై నడిచే వాహనాలే కాదు, గాల్లో దూసుకెళ్లే విమానాలు కూడా తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు ‘ఆలిస్స‌. తొలిసారిగా ప్రపంచంలోనే ఓ విమానం క‌రెంటుని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు ‘ఆలిస్స‌. రీసెంట్‌గా స‌క్స‌స్ ఫుల్‌గా గగనవిహారం చేసింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టెస్ట్ ఫ్లయిట్ చేపట్టారు.

     

    గాల్లో 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగనయానం చేసింది. ఈ విమానాన్ని ఈవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది గరిష్ఠంగా 260 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 6 సీట్లతో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, 9 సీట్లతో కమ్యూటర్, ఈ-కార్గో పేరిట మూడు వేరియంట్లు ఉన్నాయి. ‘ఆలిస్’ అన్ని మోడళ్లలో ఇద్దరు పైలెట్లు ఉంటారు. తేలికపాటి జెట్ విమానాలు, హైఎండ్ టర్బోప్రాప్ విమానాల ఖర్చుతో పోల్చితే ‘ఆలిస్’ ప్రయాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పటికే ‘ఆలిస్’ కోసం ఆర్డర్లు క్యూ క‌డుతున్నాయి.

     

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.