నా పై రాళ్ళేసి ఇప్పడు విషెస్ చెప్తారా .?

  0
  447

  రెండో పెళ్లిచేసుకొని టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన సింగర్ సునీత మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో తానుపడ్డ అవమానాలు , వేధింపులు , సాధింపులు ,హేళనలపై ఆవేదన వ్యక్తంచేశారు. తన మీద విసిరిన రాళ్లతోనే తాను అందమైన సౌధం కట్టుకున్నానని అన్నారు. మీరే న్యాయమూర్తులయ్యారు ..నన్ను దోషి అన్నారు, హేళనచేశారు , నాకు నేనే నాకు రక్షణ లేదు అనే పరిస్థితి కల్పించారు.

  అప్పుడు తిట్టి ఇప్పుడు శుభాకాంక్షలా ..?

  నేను చెప్పేది వినరు, నాకు అండగా నిలవలేదు , మద్దతు ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నేను వైఫల్యం చెందితే నవ్వారు , ఉపిరి ఆడకుండా చేశారు. అకారణంగా నిందించారు .ఇప్పుడేమో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అయినా నేను అన్నింటిని సహించాను , ఓర్చుకున్నాను , నిలబడ్డాను , ఇప్పుడుకూడా నవుతున్నాను ..ఎందుకంటే నేను మహిళను . అంటూ తన అంతరంగాన్ని సునీత ఆవిష్కరించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..