ఓ మహిళా ఎమ్మెల్యే గుర్రమెక్కింది.

  0
  402

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యే గుర్రమెక్కింది. జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అంబాప్రసాద్ అనే మహిళా ఎమ్మెల్యే గుర్రమెక్కి రావడం అందరినీ ఆకర్షించింది . అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే ఇలా వస్తున్న సంగతి తెలిసి అందరూ గుమికూడారు. ఒక రిటైర్డ్ మిలిటరీ అధికారి తనకు ఈ గుర్రం బహుమతిగా ఇచ్చాడని ఆమె చెప్పింది. గుర్రం స్వారీ చేయడమంటే తనకు అమిత ఇష్టమని చెప్పింది. చరిత్రలో ఎందరో రాణులు గుర్రంపైనే యుద్దాలు చేసి తమ శక్తి నిరూపించుకున్నారని చెప్పింది. మహిళలు దేనిలోనూ తక్కువకాదని చెప్పేందుకే తాను గుర్రమెక్కి అసెంబ్లీకి వచ్చానని అన్నారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..