అత్త సరసాలు చూడలేక, అల్లుడు ఆత్మహత్య.

    0
    4326

    పాపం ..అల్లుడు మహా సెన్సిటివ్ ఉన్నట్ట్టున్నాడు .. అత్త మరొకడితో సరసాలు ఆడటం చూడలేక , ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అత్త వల్ల తన పరువు పోతుందని చాలా దఫాలు భార్యతో మొరపెట్టుకున్నాడు.. అయినా అత్త మారలేదు. అందుకే అల్లుడు మెడకు ఉరి వేసుకొని చనిపోయాడు.

    తెలంగాణలో జరిగిందీ ఘోరం. నల్గొండ జిల్లా తోటిపేట తండాకు చెందిన బాబుకి ఇటీవలే పెళ్లయింది. కారు డ్రైవర్ గా ఉన్నాడు. కొంతకాలంగా అత్త విజయ , శీను అనేవ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంది. శీను ప్రతిరోజూ ఇంటికిరావడం గమనించాడు. అత్తను నిలదీసాడు. ఇలా చేయొద్దంటూ చెప్పినా ఆమె వినలేదు. దీంతో గ్రామంలో పెద్దలముందు పంచాయితీ పెట్టాడు. దీంతో అత్త , ఆమె ప్రియుడు బాబుని ఫోన్లో తిట్టి , బెదిరించారు. దీన్ని అవమానంగా భావించి ఆత్మహత్యచేసుకున్నాడు.

     

    ఇవి కూడా చదవండి:

    మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

    బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?