ఒక్కసారి మాట్లాడితే గీత మార్చేస్తుంది..

  0
  744

  చూసేందుకు పక్కా సంసారిలాగే ఉంటుంది కానీ చేసేవి మాత్రం సాని పనులు.కడుపున పుట్టిన కొడుకుతో కలిసి , నీచమైన పనులు చేస్తోంది. డబ్బున్న వారికి వల విసరడం , వాళ్లతో సరసాలు ఆడటం , ఆ తరువాత కొడుకుచేత రహస్యంగా తీయించిన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కొడుకును అడ్డంపెట్టుకొని వీడియోలు తీయించిందీ అంటే , అదెంత నీచురాలో చూడండి. ఇటీవల హొస్పెట్ లోని తన ఇంటికి ఎదురుగా ఉండే ఒక వ్యాపారవేత్తను బెదిరించి , 15 లక్షలు గుంజింది. ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేయడంతో కొడుకుతో సహా జైలు పాలైంది. కొప్పళ్‌లో స్టీల్‌ ఫ్యాక్టరీ యజమానికి హొస్పేటలో ఎదురుగా ఉన్న ఇంటిలో గీతా అనే వివాహిత ఉంటుంది.నేర్పుగా అతడికి వల విసిరింది. మాటలు కలిపి పరిచయం పెంచుకుంది.ఒక రోజు తన ఇంటికి పిలిచి టీ ఇచ్చింది. టీ లో ఏమి కలిపిందో ఏమో అతడు మూర్చపోయాడు. అతడితో మంచంలో పడుకొని కొడుకుచేత అసభ్యంగా ఉండే వీడియోలు , ఫొటోలు తీయించింది. రెండు రోజుల తర్వాత గీత ఫోన్‌ చేసి నీ నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షల ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని సూచించింది. దీంతో ఆయన గీతా బ్యాంకు అకౌంట్ కు .15లక్షల రూపాయలు పంపాడు .ఇంకా డబ్బు ఇవ్వాలని గీత ఒత్తిడి చేసింది.దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గీత ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 2.750 గ్రాముల గంజాయి లభించింది. గీతాతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..