అనసూయ.. పైన పటారం.. లోన లొటారం..

  0
  581

  అనసూయ..
  పైన పటారం.. లోన లొటారం..

  పైన పటారం.. లోన లొటారం.. విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’ అంటూ అనసూయ మాస్‌ స్టెప్‌లతో అదర గొట్టింది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. యాంకర్ అనసూయ ఇందులో ప్రత్యేక గీతంలో ఆడి పాడింది. తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియో వైరల్ అవుతోంది.

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..