ఫ్లయిట్ లో అండర్ వేర్ విప్పేసి..

  0
  534

  డ్రగ్స్ మత్తులో విమానంలో రభస చేసిన మహిళను అడ్డుకోలేక సీటుకు కట్టివేసారు. నోటికి ప్లాస్టర్ వేసేశారు. విమానం ఆగడంతోనే పోలీసులకు అప్పగించారు. రష్యా కు చెందిన ఈ విమానంలో 39 ఏళ్ళ మహిళ , టేకాఫ్ అయినా వెంటనే కేకలు పెట్టింది. తన దుస్తులు విప్పేసింది. మళ్ళీ వేసుకుంది. తర్వాత అండర్ వేర్ ఊడదీసి , పాసెంజర్ల ముఖం మీద విసిరి కొట్టింది. మళ్ళీ బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తయారైంది.

  విమానం సిబ్బందిని దూషిస్తూ దాడికి ప్రయత్నం చేసింది. క్యాబిన్ లోకి దూరేందుకు దూసుకొచ్చింది. ఇక లాభం లేదనుకొని విమానం సిబ్బంది ఆమెను పట్టుకొని సీటుకు కట్టేశారు. సైబీరియాకు పోతున్న విమానం మధ్యలో ఆగడంతో , ఆమెను దించి పోలీసులకు అప్పగించారు. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసున్నా కారణంగానే , ఆమె ఇలా ప్రవర్తించిందని డాక్టర్లు నిర్దారించినట్టు పోలీసులు చెప్పారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..