మత్తులో టాప్ పాంట్స్ లేవు ..

  0
  3447

  ఆడపిల్ల అబద్దం చెప్తే ఒక్కోసారి ఆటం బాంబు లా పేలుతుంది. హైదరాబాద్ ను గడగడలాడించిన ఫార్మసీ విద్యార్ధిని అత్యాచారం కేసు డ్రామా వెనుక అసలు కథ ఏమిటి..? తల్లి తండ్రులను , పోలీసులను బురిడీ కొట్టించిన అమ్మాయి అసలు కధేమిటి..? ఇది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాఉంది.

  అమ్మాయిని పోలీసులు చూసినప్పుడు పొదలదగ్గర పడిఉంది.. పైన టాప్ లేదు. పాంట్స్ లేవు .. మత్తులో పడిఉంది. దీన్నిబట్టి చూస్తే అమ్మాయి ఇష్టపూర్వకంగానే స్నేహితులతో నిర్మానుష్య ప్రదేశంలో గడిపిందని తేలిపోయింది. ఎందుకంటే , ఆమె చెప్పిన ఆటో డ్రైవర్ల కిడ్నాప్ , సామూహిక అత్యాచారం ..ఇదంతా కట్టుకథ అని తేలిపోయింది. ఆమె ఒక్కటే దిగాల్సిన బస్టాప్ లో దిగకుండా , తరువాత బస్టాప్ లో దిగింది. గంట సేపు ఒక్కటే తిరిగింది. తరువాత కథమారింది.

  https://telanganatoday.com/twist-in-ghatkesar-gang-rape-girl-cooked-up-kidnap-rape-story-say-cops

  అమ్మాయికి ప్రియుడు ఉన్నారని , ప్రియుడితోసహా ముగ్గురుకలిసి , నిర్మానుష్య ప్రాంతానికిపోయి గంజాయి తాగారని చెబుతున్నారు. గంజాయి మత్తులో ఉన్న అమ్మాయికి పైన టాప్ , ప్యాంట్స్ ఎందుకులేవో అమ్మాయిచేప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. మొత్తానికి అమ్మాయి చెడు వ్యసనంతో , ఆలస్యంగా ఇంటికిపోతే తల్లితిడుతుందని సామూహిక అత్యాచార నాటకం ఆడింది. చివరకు అసత్యమని తేలిపోయింది. అమ్మాయికోసం పోలీసు బృందాలు గాలింపు ముమ్మరంకావడంతో , ఆమె స్నేహితులు సీన్ నుంచి , అమ్మాయిని వదిలేసి తప్పించుకున్నారని తెలుస్తోంది. చివరకు అమ్మాయి , తానున్న లొకేషన్ షేర్ చేయడంతో చిక్కిపోయింది. పోలీసు అధికారులు కూడా ఆటో డ్రైవర్లకు క్షమాపణ చెప్పారు..

  https://ndnnews.in/hyderabadkidnaprapefalse/