రికార్డులు బద్దలుకొడుతున్న సారంగదరియా..

  0
  342

  వచ్చిండే, మెల్లా మెల్లగ వచ్చిండే అంటూ ఫిదా సినిమాతో ఓ ఊపు ఊపింది సాయి పల్లవి. ఆ సినిమాలో ఆ పాట ఎంత హిట్ అయిందో, సోషల్ మీడియాలో అంతకంటే పెద్ద హిట్ అయింది. యూట్యూప్ ని షేక్ చేసింది ఫిదా సాంగ్.

  ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో పాట విడుదలైంది. ఈ పాటని ట్విట్టర్ ద్వారా మరో ప్రముఖ హీరోయిన్ సమంత విడుదల చేసింది.

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  విడుదల చేసిన 24గంటల్లోనే సారంగదరియా రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ఈ ఏడాది విడుదలైన మేకింగ్ సాంగ్స్ లో సారంగదరియా అదరగొడుతుందనే అంచనాలున్నాయి.

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమాలో అలాంటి పాటే మరొకటి చిత్రీకరించారు. సారంగదరియా అంటూ సాగే ఈ పాటను తెలంగాణ బుల్లెట్ మంగ్లీ పాడింది. ఈ పాటలో సాయి పల్లవి ఎక్స్ ప్రెక్షన్స్, డ్యాన్స్ మూమెంట్స్ మరోసారి ప్రేక్షకుల్ని ఫిదా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..