ఐదు లక్షలకే మైక్రో ఈ కారు..

  0
  187

  ఇండియాలోనూ స్వదేశీయంగా ఒక ఎలెక్ట్రిక్ కారు రెడీ అయింది, ముంబైకి చెందిన పిఎంవి ఎలెక్ట్రిక్ కంపెనీ ఈ కారుని మార్కెట్ లోకి తెచ్చింది.

  120, 160 , 200 కిలోమీటర్ల రేంజిలో మూడు కార్లను మార్కెట్ లోకి తెచ్చింది. 4 లక్షల 79 వేలు ఎక్స్ ఫ్యాక్టరీ ధరగా నిర్ణయించారు. మూడేళ్లు కాలపరిమితితో , 50 వేల మైలేజీతో ఫ్రీ వారెంట్ కూడా ఉంది..

  ఇప్పటివరకు 6 వేళా కార్లు బుకింగ్ పూర్తిఅయింది. మరో నాలుగు నెలలలో కారు రోడ్డుమీదకొస్తోంది. అటుఇటు నానో కారు సైజులోనే ఉంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.