ఇది మన నగరమే.. అంతరిక్షం నుంచి ఇలా ఉంది..

  0
  606

  అంతరిక్షం నుంచి చూస్తే హైదరాబాద్ ఎలా ఉందో చూడండి.. భారతీయ సంతతి వ్యోమగామి రాజాచారి ప్రస్తుతం అంతరక్ష ప్రయోగశాలలో ఉన్నారు.. ఆయన 75 వ స్వాత్యంత్ర్య దినోత్సవాలను అక్కడకూడా ఘనంగా చేశారు. అంతరక్షంలో మన జాతీయపతాకాన్ని ఎగురవేశారు. పనిలో పనిగా , అంతరిక్షం నుంచి చూస్తే హైదరాబాద్ రాత్రివేళల్లో ఎలా ఉందొ తీసిన ఛాయాచిత్రాన్నికూడా తన ట్విట్టర్లో పెట్టారు..ఈ చిత్రం చూస్తే , మన నగరం అంతరిక్షం నుంచి చూస్తే ఇలా ఉందా అని ఒకా క్షణం ఉద్వేగానికి లోనవుతాము.. ఆయన తన ట్విట్టర్లో పెట్టిన ఫొటోలు చూడండి..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.