ఏమన్నా పద్దతేనా..? ఎత్తి చూపించిన కొండబాబు

  0
  370

  ఏమన్నా పద్దతేనా..?
  ఎత్తి చూపించిన కొండబాబు..
  =====================
  విజయ్ దేవరకొండ తన లైగర్ మూవీ ప్రమోషన్ లో సభ్యత, సంస్కారం మరచిపోయాడు. ఎదురుగా జర్నలిస్టులు ఉన్నారనే సంగతి మర్చిపోయి.. ఎవరినీ పట్టించుకోకుండా టేబుల్ పై కాళ్ళు పెట్టుకొని సమాధానాలు చెప్పాడు. నాలుగు సినిమాల్లో నటించగానే… కళ్ళు నెత్తికెక్కి అహంకారం చూపించాడు. ఇప్పటికే యాటిట్యూడ్ ఎక్కువగా చూపించే కొండబాబు.. తాజా ప్రవర్తన అందరికీ షాకిచ్చింది.

  మహా నటులే మీడియా ముందుకొచ్చినప్పుడు పద్దతిగా సంస్కారంగా సమాధానాలు చెబుతుంటారు. అడిగిన వాటికి ఓపికగా సమాధానాలు ఇస్తుంటారు. అలాంటిది ఈ కొండబాబు మాత్రం తలపొగరుతో ప్రవర్తించడం అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే కావాలనే ఇలా టేబుల్ పై కాళ్ళుపెట్టి.. తన మూవీ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడా అనేది తేలాల్సి ఉంది. ఎంతగా ప్రమోషన్ కోసం అయితే మాత్రం ఇలా చేయడం సబబుగా లేదని నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.