మహానటి కూడా సాటిరాదు..అమ్మాయి నటన సూపర్.. పోలీసులు ఎలా వణికిపోయారో చూడండి.

  0
  258

   

  అమ్మా .ఎక్కడున్నావు .. (పోలీస్ ఎస్సై )
  ఏమో అంకుల్ .నన్ను ఇక్కడ పడేశారు .అంతా చీకటి.. కనపట్లే.. (కిడ్నాప్ సీన్ అమ్మాయి )
  భయపడకు ..నీకు వాట్సాప్ ఉందా..? (పోలీస్ ఎస్సై )
  ఆమ్మో .వాళ్ళు వచ్చేస్తున్నారు.. ఆమ్మో ,అమ్మో ..
  నువ్వు భయపడకు .. పరుగెత్తు .. (పోలీస్ ఎస్సై )
  అమ్మో ఆమ్మో ఆమ్మో .. (కిడ్నాప్ సీన్ అమ్మాయి )
  నన్నేమీ చేయకు ..ప్లీజ్ నన్నేమీ చేయకు.. (కిడ్నాప్ సీన్ అమ్మాయి )
  నీ లొకేషన్ షేర్ చెయ్యమ్మా .. భయపడకు.. (పోలీస్ ఎస్సై )
  అమ్మో ..నన్నేమీ చేయకండి..
  ఇదీ హైదరాబాద్ లో కిడ్నాప్ డ్రామా ఆడిన అమ్మాయి కి పోలీసుకు మధ్యజరిగిన సంభాషణ .. ఫోన్ కాల్ రికార్డ్…

   

  https://www.hindustantimes.com/india-news/hyderabad-pharmacy-student-abduction-and-rape-case-was-a-hoax-say-police-101613208036487.html

  అక్కడ ఎవరూ లేకుండానే ఎవరో తనను ఎవరో తరుముతున్నట్టు అమ్మాయి అద్భుతమైన స్క్రిప్ట్ తో , అంతకంటే మహత్తరమైన నటనతో పోలీసులను పరుగులు పెట్టించింది..

  సీన్ లో ఎవరూ లేకుండానే , సీన్ రక్తికట్టించింది.. నవరాత్రి సినిమాలో అలనాటి మహానటి సావిత్రి నటనను మరిపించింది…

  https://ndnnews.in/whykidnaprape-story-reasonis-1181-2/