ఈ రోజే పెళ్లి రోజు… ఆ భర్త భార్యకు కిడ్నీ గిఫ్ట్ గా ఇచ్చాడు..

    0
    339

    ప్రేమికుల దినోత్సవం అంటే గిఫ్ట్ ఇచ్చుకోవడం , కిస్ పెట్టుకోవడం కాదు.. ఇదిగో ఇదీ నిజమైన ప్రేమికులు చేసే పని…వాలెంటైన్ డే రోజున ఓ భర్త , తన భార్య ప్రాణం కాపాడేందుకు కిడ్నీ బహుమతిగా ఇచ్చాడు.. ప్రేమించి పెళ్ళిచేసుకున్నా , ఆ ప్రేమ ఇలా పెరిగి ఒకరికోసం , మరొకరు త్యాగం చేసుకునేంతగా పెరిగింది.. ఇదీ ప్రేమను , బ్రతికించుకునే ప్రేమ..

    రితాబెన్‌ పాటిల్‌ అనే మహిళ కిడ్నీ వ్యాధితో మూడేళ్ళుగా బాధపడుతుంది.. ఆమెకు డయాలసిస్‌ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయకపోతే జీవితాంతం ఆమె డయాలసిస్‌ చేయించుకుంటూ ఉండాల్సిందే. ఈ పరిస్థితి చూసి రితాబెన్‌ భర్త వినోద్‌భాయ్‌ పాటిల్‌ భరించలేకపోయాడు.

    https://www.indiatimes.com/trending/human-interest/gujarat-man-gifts-kidney-to-ailing-wife-534265.html

    ఆమెను కాపాడుకోవాలంటే కిడ్నీ మార్చడమే పరిష్కారమని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. వారి పెళ్లిరోజునే , ప్రేమికుల దినోత్సవంకూడా కావడం విశేషం. అలాంటి రోజే భర్త కిడ్నీ తీసి , భార్యకు అమర్చారు.. ఇది తాను తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ కాదని , బాధ్యత అని వినోద్ బాయ్ చెప్పాడు..

    https://ndnnews.in/suhasinimooleywnderlovestory/