19 ఏళ్ళ యువకుడు స్విమ్మింగ్ పూల్లో గుండె ఆగి

  0
  1058

  వాకింగ్ లో, జిమ్ లో , హార్ట్ అటాక్ లు ఈ మధ్య తరచూ వింటున్నాం.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఓ యువకుడు , ఈతకొడుతుండగా , గుండె పోటుతో చనిపోయాడు, మహారాష్ట్రలోని మాలెగావ్ లో 19 ఏళ్ళ యువకుడు , స్విమింగ్ పూల్లో , హుషారుగా స్విమ్ చేస్తున్నాడు..

   

  ఇంతలో అటూఇటూ కొట్టుకుంటూ , ఒడ్డుకు చేరాడు.. పరిస్థితి గమనించిన వారు , సాయంచేసి , పైకి లేపారు.. వెంటనే కృత్రిమ శ్వాస కలిపించే దశగా , గుండెలపై వత్తారు.. సిపిఆర్ సిస్టంలో ప్రయత్నం చేసినా , కదిలిక లేకపోవడంతో , హాస్పిటల్ కి తీసుకెళితే , చనిపోయాడని చెప్పారు.. దీంతో జిమ్ , స్విమ్మింగ్ పూల్ , వాకింగ్ లలో గుండెపోటు మరణాలు ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చాయి..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.