పెళ్లిళ్ల బ్రోకర్ కోడలిపైనే కన్నేసి ..

  0
  14860

  పెళ్ళిసంబందాలు చూసే , పెళ్లిళ్ల బ్రోకర్ ఇంటికే సున్నమేసాడు .. ఓ యువకుడు.. తమ కొడుక్కి మంచి అమ్మాయిని చూసిపెట్టాలని బీర్‌ మోహిద్దీన్‌ అనే యువకుడు తల్లి తండ్రులు , తమ దూరపు బంధువైన అబ్దుల్ ఖాదర్ కి చెప్పారు. బీర్‌ మోహిద్దీన్‌ బిటెక్ చదివాడు. పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో అప్పుడప్పుడు బీర్‌ మోహిద్దీన్‌ ఖాదర్ ఇంటికి పోయేవాడు..అలా , ఖాదర్ కోడలు అయిషాతో పరిచయం పెరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు..

   

  పెళ్ళిసంబందాలు నెపంతో , ఖాదర్ ఇంటికి పోతున్న బీర్‌ మోహిద్దీన్‌, ఓ రోజు , అతడి కోడలిని , లేపుకుపోయాడు.. గత ఆరు నెలలుగా ఇద్దరూ కర్ణాటకలోని కార్వార్ లో మకాం పెట్టారు.. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో , వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని , బెంగుళూరుకి తీసుకొచ్చారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.