ఆమెకు 87, ఆయనకు 47, హ్యాపీ మేరేజ్ డే..

    0
    468

    ప్రేమంటే , ప్రేమే .. అది గుడ్డిదో , బుడ్డిదో ఏదైతే ఏమి , ప్రేమకు జాతి , మతం , కులం , లింగ బేధం , చివరకు వయసు కూడా లేవు.. దానికి నిదర్శనమే ఎడినా , సైమన్ ప్రేమ బంధం.. వివాహ సంబంధం.. వీళ్లిద్దరి మధ్య 40 సంవత్సరాల వయసు తేడా ఉంది.. అయినా వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం.. అనురాగ బంధం.. ఇప్పుడు ఆమెకు 87 ఏళ్ళు.. ఆమెపేరు ఎడ్నా .. భర్త సైమన్ మార్టిన్ కి 47 ఏళ్ళు.. ఇద్దరూ వయసు తేడా ఉన్నప్పటికీ , ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అనుబంధాన్ని పెంచుకున్నారు.

    వీళ్లిద్దరికీ పెళ్ళై 20 ఏళ్ళుఅయింది. 20 వ నిన్ననే వివాహ వార్షికోత్సవం చేసుకున్నారు. ఎడ్నా 68 ఏళ్ళ వయసులో కార్యక్రమంలో ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా , సైమన్ కి పరిచయం అయింది. అప్పుడు సైమన్ వయసు 28 ఏళ్ళు.. మొదటి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఎడ్నా మనవళ్ల కన్నా , సైమన్ చిన్నవాడు.. ఎడ్నా కొడుక్కి 65 ఏళ్ళు ఉన్నాయి..

    భర్తతో విడిపోయిన సమయంలో , సైమన్ తో ప్రేమలో పడ్డానని తరువాత , అతడితోనే జీవితం అనుకున్నానని చెప్పింది. సైమన్ కూడా ఇలాగే చెప్పాడు. తమది పూర్వ జన్మ సంబంధమని అంటారు.. ఇప్పటికీ ఇద్దరూ హ్యాపీగా రెస్టారెంట్లు తిరుగుతూ , పబ్ లు క్లబ్బులకు పోతుంటారు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.