చిరంజీవిని మించి రామ్ చరణ్ కు ప్రమోషన్..

    0
    169

    చిరంజీవి కొత్త సినిమా ఆచార్య ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో లీడ్ రోల్ లో కనిపిస్తారు. మొదట్లో సింగిల్ సీన్ అనుకున్న సబ్జెక్ట్ కాస్తా చరణ్ ఎపిసోడ్ ని బాగా పెంచారు. తీరా ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా పాటలు పెట్టారు. ఆచార్యలో రామ్ చరణ్, పూజాహెగ్డేపై చిత్రీకరించిన నీలాంబరి పాటను తాజాగా విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్నిచ్చాడు.

    ఇప్పటికే విడుదలైన ఆచార్య టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి లుక్స్ ఈ సినిమాలో బాగున్నాయని అంటున్నారు అభిమానులు. రామ్ చరణ్, చిరంజీవి నక్సలైట్లుగా కనిపిస్తారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..