కాలేజీ టీచర్ తో ప్రేమలో పడి పెళ్లాడింది, మరో అమ్మాయి.. పాకిస్తాన్ లో 20 ఏళ్ళ జోయా అనే యువతి , తనకంటే వయసులో 30 ఏళ్ళ పెద్దవాడైన సాజిద్ ను పెళ్ళాడేసింది. గ్రాడ్యుయేషన్ చదివే , జోయాకి , సాజిద్ లెక్చరర్.. ఒక రోజు ఉన్నపళంగా , వచ్చి తనకు , ఇస్టమని , ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని అడిగింది.
షాక్ తిన్న సాజిద్ వారం రోజులు టైం అడిగాడు. తరువాత , ఆలోచన చేసుకొని , తానంటే ఇష్టమని , పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన , అమ్మాయిని కాదనలేకపోయానని చెప్పాడు. గురు ,శిష్యుల బందంకన్నా , ప్రేమ బంధమే గొప్పదని ,అందుకే , ఆమె కోరికను అంగీకరించానని చెప్పాడు. ఇరుపక్షాల పెద్దలు ఒప్పుకోకపోయినా , పెళ్లి చేసుకున్నామన్నారు..
ఇవి కూడా చదవండి..