ఇదిగో నా లవర్ ని చూసి నేర్చుకో.. ఇలా చేస్తేనే నువ్వు మగాడివి..

    0
    4006

    కొడుకు ఏడాది క్రితం చనిపోతూ రాసిన లేఖ ఓ తల్లికి షాక్ ఇచ్చింది. గతయేడాది ఏప్రిల్ 8 న మాధవ్ అనే యువకుడు నర్మదా నది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం తెలియక అంతా మౌనంగా ఉండి పోయారు. తల్లి లీలా జాదవ్ నాలుగు రోజుల క్రితం బీరువాలో కొడుకు వస్తువులు సర్దుతుండగా , ఆత్మహత్య లేఖ బయటపడింది. తన భార్యతో తాను సెక్స్ సరిగా చేయలేక పోతున్నానంటూ ఆమె తనను వేధిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇంటికి ప్రియుణ్ణి పిలిచి, రాత్రి పగలు తనముందే సెక్స్ లో పాల్గొంటుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తప్పు అనిమందలిస్తే నీకు నేర్పిస్తున్నా, నేర్చుకో అనేది… మమ్మల్ని చూసి అయినా నువ్వు సెక్స్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటావని ఇలా చేస్తున్నానని చెప్పేది. ఏడ్చాను, కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాను, అయినా అతడిని ఇంట్లోనే పెట్టుకొని ఎప్పుడూ అదే పనిలో ఉండేది అంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో కోడలి కామాంధకారం, తన కొడుకు ఆత్మహత్యకు కారణం తెలియడంతో తల్లి అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది…