రోటీలపై మళ్ళీ ఉమ్మాడు -జైలుకు పోయాడు.

  0
  1146

  రోటీల తయారీ చేసేప్పుడు వాటిపై ఉమ్మి ఊసే మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసారు. గతంలో ఇటువంటి రెండు సంఘటనల్లో పోలీసులు రోటీలపై ఉమ్మివేసేవారిని అరెస్ట్ చేసినా అటువంటివి ఆగడంలేదు. తాజాగా వెస్ట్ ఢిల్లీలో ఇద్దరు , చాంద్ హోటల్లో రోటీలు తయారుచేస్తూ , వాటిపై ఉమ్మివేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు సబీ అన్వర్ , ఇబ్రహీం అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరూ బీహారుకు చెందినవారు. గతంలో ఒక పెళ్ళిలో , మరొక మరొక డాబాలో ఇలాంటి సంఘటనల్లో వారిని అరెస్ట్ చేసినా ఇంకా జరుగుతూనేఉన్నాయి.తాజా సంఘటనలో సత్వరమే స్పందించిన పోలీసును నెటిజెన్లు అభినందించారు.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..