కర్ణాటక రాసలీలల మంత్రి రాజీనామా-

  0
  774

  కర్ణాటక రాసలీలల మంత్రి రాజీనామా చేశారు. వుద్యోగం కోసం వచ్చిన ఓ యువతిని మాయమాటలు చెప్పి. లోబరచుకొని ఆమెతో పడకసుఖం పంచుకున్నాడు. నగ్నంగా వీడియో చాటింగులు, ఫోన్లో సరస శృంగార సంభాషణలు, హోటల్ గదుల్లో వీడియోలు.. ఇవన్నీ బయటకు రావడంతో మంత్రి రమేష్ రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి.. నగ్నంగా వీడియోలకు చిక్కిపోయినా.. వీడియోలో వున్నది ఆయనేనని స్పష్టంగా తెలుస్తున్నా.. ఇంకా బుకాయిస్తున్నాడు.

  తన నిర్దోషిత్వం ఎప్పటికైనా బయటపడుతుందని.. అప్పుడు తిరిగొస్తానని అంటున్నాడు. సిగ్గులేకుండా అమ్మాయిలతో.. నగ్నంగా వీడియోల్లో చిక్కిపోయినా తాను నిర్దోషినని బుకాయిస్తున్నాడు. తన ఫొటోలతో మార్ఫింగ్ చేశారని చెబుతున్నాడు. మొత్తం మీద ఈ రాసలీలలు బీజేపీకి తలనొప్పిగా మారడంతో రమేష్ రాజీనామా చేయక తప్పలేదు. గతంలోనూ కర్ణాటక అసెంబ్లీలో కొందరు ప్రజాప్రతినిధులు బూతు బొమ్మలు చూస్తూ కెమెరాకు చిక్కారు. మొత్తం మీద కర్ణాటక ప్రజాప్రతినిధులు ఇలా బ్రష్టుపట్టారు..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..