కమల్ హసన్ కి కష్టాలు మొదలయ్యాయి.

    0
    314

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల్ హసన్ కి కష్టాలు మొదలయ్యాయి. ఎంఎన్ ఎం పార్టీ అధ్యక్షుడైన కమల్ , రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ప్రయివేట్ హెలికాఫ్టర్ వాడుతున్నారు. తన పార్టీకి ఆయనొక్కడే స్టార్ క్యాంపైనర్. అయితే గత మూడు రోజులుగా ఆయన ప్రచారానికి ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. కమల్ హసన్ హెలికాఫ్టర్ లాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు.దీని కోసం రెండు రోజులముందు అప్ప్లై చేసుకోవాలని కోరుతున్నారు. అప్పటికి ఏదో సాకుపెట్టి , కమల్ హాసన్ హెలికాఫ్టర్ లాడింగ్ కి పర్మిషన్ ఇవ్వడంలేదు. దీంతో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రచారాన్ని అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారని కమల్ హసన్ ఆరోపించారు..

     

     

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

     

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

     

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

     

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..