యమహా మోపెడ్ ధరెంతో తెలుసా..??

    0
    463

    యమహా కంపెనీ R15V3 మోపెడ్ ను కొత్తగా లాంఛ్ చేసింది. యమహా Y16ZR ప్లాట్ ఫామ్ మీద దీన్ని తయారు చేసింది. 155సీసీ లిక్విడ్ కూల్డ్ మోటర్ తో ఉండే ఈ వాహనం ధర లక్ష 92వేల రూపాయలు. గత డిసెంబర్ లో దీన్ని వియత్నాం మార్కెట్లోకి తెచ్చింది. ఆ తర్వాత మలేసియా మార్కెట్లో.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి తెచ్చింది. 155సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 6 ఫీట్ ట్రాన్స్ మిషన్, స్లిప్పర్ క్లచ్, పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్, ఎల్సీడీ కన్సోల్ స్పీడో మీటర్, ఆపరేషనల్ గేర్ ఇండికేటర్, 12 వోల్ట్స్ చార్జింగ్ సాకెట్, స్మార్ట్ లాక్, 5.4 లీటర్ పెట్రోల్ ట్యాంక్ దీని ప్రత్యేకతలు.

     

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..