కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకలో పవన్..

    0
    1741

    పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా.. సోషల్ మీడియా మొత్తం ఆద్య ఫొటోలతో హోరెత్తిపోతోంది. గతంలో పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ కలసి ఆద్యతో కేక్ కట్ చేయించిన ఫొటోలను అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పాత ఫొటోలే అయినా.. అభిమానుల్ని ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

    ఆద్య చిన్నప్పటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు, ఆద్యతో పవన్ కు ఉన్న పోలికలు చెబుతూ. వారిద్దరి సేమ్ టు సేమ్ ఫొటోలను అప్ లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే ఆద్య హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..