గాలిపటం ఎగరేస్తూ కాలుజారి పడిన యువతి..

    0
    1577

    సంక్రాంతి పండగ వేళ ఓ యువతి సాహసం ఆ కుటుంబంలో విషాదం నింపింది. డాబాపై గాలిపటం ఎగరేస్తూ అంచులవరకూ వచ్చింది. అంతలోనే పట్టు కోల్పోయి కింద పడింది. నేరుగా డాబా కింద పార్క్ చేసి ఉన్న ఆటోపై పడటంతో.. అద్దం తగిలి తలకు గాయమైంది. వెంటనే యువతిని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.