ఈ ప్రమాదం చూస్తే నవ్వాపుకోలేరు..

  0
  65

  ప్రమాదాల్లో కార్లు నుజ్జు నుజ్జవడం చూస్తూనే ఉంటాం. కానీ అరుదుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇది ప్రమాదం కాదు, కారు రెండు ముక్కలవడానికే ఇలా జరిగిందా అనిపిస్తుంది. వెనక ఉన్న ఓ లగేజీ వాహనం గుంతలో ఇరుక్కుపోవడంతో దాన్ని అక్కడ్నుంచి తీసేందుకు ఈ కారుని ఉపయోగించారు. అలా లాగే క్రమంలో కారు రెండు ముక్కలైంది. దీంతో ఓనర్ షాకయ్యాడు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడా ఎవరూ చూసి ఉండరు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..