చిరిగిన జీన్స్ లో యాషిక హాట్ లుక్స్..

  0
  36

  ఢిల్లీలో పుట్టి… చెన్నైలో సెటిలైన హాట్ బ్యూటీ యషికా ఆనంద్.

  మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2016లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నోటా మూవీతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది.

  సినిమాలు త‌క్కువే అయినా బొద్దుగా బబ్లీగా ఉండే పంజాబీ బ్యూటీకి సోష‌ల్ మీడియాలో మాత్రం ఫాలోవ‌ర్స్ ఎక్కువే. వ‌డ్డించిన విస్త‌రిలా అందాల‌ను ఆర‌బోస్తూ అభిమానుల‌కు క‌నువిందు చేస్తుంటుంది.

  తాజాగా చిరిగిన జీన్స్ డ్రెస్ లో ఉన్న యాషికా అందాల‌కు ఇన్‌స్టా గ్రామ్ కూడా షేక్ అవుతోంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..