కోట్లు కొల్లగొడుతున్నాడు.. అయినా ఎంత సింపుల్ గా ఉన్నాడో ?

  0
  617

  కోట్లు కొల్లగొడుతున్నాడు..అయినా ఎంత సింపుల్ గా ఉన్నాడో చూడండి..
  కన్నడ హీరో యష్ ఇప్పుడు సూపర్ హీరోగా మారిపోయాడు. KGF చాప్టర్ -2 భారీ హిట్ కొట్టడంతో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే భారీ వసూళ్లతో ఈ మూవీ కొనసాగుతోంది. RRR రికార్డులను కూడా కొల్లగొట్టే దిశగా ఈ మూవీ ప్రదర్శితమవుతోంది. అయితే ఇంత క్రేజ్ వచ్చినా, హీరో యాష్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. సింపుల్ లైఫ్ స్టైల్ నే గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

  ఇంతటి భారీ విజయం వేరొక హీరోకు వచ్చి ఉంటే, ఈ పాటికే విజయయాత్రలు మొదలుపెట్టేసేవారు. మీడియా ముందు ఫోజులు కొడుతూ ఫోజులు కొట్టేవారు. అయితే హీరో యష్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సింపుల్ గా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఉడిపి హోటల్ లో ఒక్కడే భోజనం చేస్తూ కనిపించాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత అభిమానాన్ని సంపాదించినా.. యష్ ఇంత సింపుల్ గా ఉండటం మాత్రం గొప్పేనని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.