సముద్రం పొంగి ఊళ్లమీద పడుతోంది…

  0
  706

  ఒడిశా తుపాను ఊళ్లను ముంచెత్తుతోంది. సముద్రం పొంగి ఊళ్లమీద పడుతోంది. తుపాను తీరం దాటుకునే గంట ముందు భీకర రూపం సంతరించుకుంది. సముద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను కూడా ముంచెత్తుతోంది. భారీ వర్షంతో డిగా తదితర ప్రాంతాల్లో వరద ముంపు వీధుల్ని ముంచెత్తుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రోడ్లపై ఉన్న కార్లు కూడా మునిగిపోయాయి. తుపాను తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత ఇంకెంత బీభత్సం సృష్టిస్తోందోనని ఆందోళన చెందుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు