క్వారీల్లో కూడా అంత్యక్రియలు చేసేస్తున్నారు.

  0
  416

  కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటోంది. దీంతో స్మశానాలన్నీ మృతదేహాలతో కిక్కిరిసిపోతున్నాయి. బెంగుళూరులోని 7 స్మశాన వాటికల్లో కరోనా కారణంగా మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తున్నారు. నిరంతరాయంగా అంత్యక్రియలు చేస్తున్నప్పటికీ.. కరోనా మృతదేహాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. ఈ ఆలస్యాన్ని భరించలేని కొందరు బెంగుళూరు శివారు ప్రాంతాల్లోని గ్రానెట్ క్వారీల్లో అంత్యక్రియలు చేసేస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. హాస్పిటల్లో బెడ్లు ఎలాగూ లేవు.. కనీసం స్మశానంలో చోటు కూడా లేదా అంటూ.. కన్నీరు పెట్టుకుంటున్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.