యాస్ ..అతి పెద్ద పెనుతుఫాన్..

  0
  126

  బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.. ఇది అతి తీవ్రమైన తుఫానుగా మారి 26 తేదికి ఒరిస్సా , పశ్చిమబెంగాల్ మధ్య తీరందాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరందాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. సహాయచర్యలు సైనిక దళాలను సిద్ధంచేశారు. 75 ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధంచేశారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు