చాందినీతో మంత్రిగా చాంగుభళా ..ఇప్పుడు చిక్కాడు.

  0
  195

  తమిళ నటి చాందిని ఎఐఎడిఎంకె మాజీ సాంకేతిక మంత్రి మణికందన్ రాసలీలలు వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదేళ్లు తనను వాడుకున్నాడని చెప్పింది. అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. మణికంఠ చాందిని తో దిగిన అశ్లీల చిత్రాలను బయట పెట్టింది. నోమాడ్ చిత్రంలో నటించిన సహాయ నటి చాందిని తనను బెదిరిస్తోందని 5 సంవత్సరాల నుండి తన కుటుంబాన్ని మోసం చేస్తున్నదని మణికందన్ కూడా ఫిర్యాదు చేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..