ఇలా కూడా వరల్డ్ గార్డెనింగ్ డే..మీకు తెలుసా..?

  0
  176

  ఫ్రెండ్ షిప్ డే, వాలెంటైన్స్ డే, మ‌ద‌ర్స్ డే, ఫాద‌ర్స్ డే ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్పెష‌ల్ డేలు జ‌రుపుకుంటున్నారు. కానీ వ‌ర‌ల్డ్ నేక్డ్ గార్డెనింగ్ డే గురించి ఎప్పుడైనా విన్నారా ? అస‌లు అలాంటి డే ఒక‌టి ఉంద‌ని క‌నీసం ఎవ‌రికైనా తెలుసా ? తెలియ‌క‌పోతే తెలుసుకోండి. ప్ర‌తి సంవ‌త్స‌రం మే మొద‌టి శ‌నివారాన్ని వ‌ర‌ల్డ్ నేక్డ్ గార్డెనింగ్ డేగా జ‌రుపుకుంటున్నారు. 2005వ సంవ‌త్స‌రం ఉంచి ఇది ప్రారంభ‌మైంది. ఇది 17వ సంవ‌త్స‌రం. బాడీ ఫ్రీడ‌మ్ కొలాబ‌రేట్ అనే సంస్థ దీన్ని ఆర్గ‌నైజ్ చేస్తోంది. ఇందులో చాలామంది పాల్గొంటారు. వ‌య‌సుతో సంబంధం లేదు. చిన్నా పెద్దా, ముస‌లి, ముత‌క, స్త్రీ, పురుషులు అంద‌రూ నేక్డ్ గార్డెనింగ్ డేలో పార్టిసిపేట్ చేస్తుంటారు. న‌గ్నంగా త‌యారై, ఉద్యాన‌వ‌నాల‌ను సుంద‌రీక‌రిస్తూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుంటారు.

   

     

   

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.