అద్భుతమైన వీడియో..ఎంత అందమైన విశ్వం.?

  0
  50

  అంతరిక్షంలో అద్భుతమైన ఈ వీడియో చూడండి.. అంతరిక్ష కేంద్రానికి సరుకులు తీసుకుపోతున్న స్పేస్ ఎక్స్ కార్గో డ్రాగన్.. పగటిపూట స్పేస్ స్టేషన్ తో అనుసంధానం అయ్యేందుకు విశ్వంలో ప్రయాణం చేస్తున్న అద్భుతమైన వీడియో ఇది. నాసా స్పేస్ స్టేషన్ నుంచి ఈ వీడియో తీశారు. నాసా సంస్థ ఈ వీడియోని ట్విట్టర్ లో ఉంచింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..