సృష్టికి ఇంతకంటే సాక్ష్యం కావాలా..?

  0
  4746

  ఒక అద్భుత సృష్టి రహస్యం బయటపడింది.. జలచరాల్లో , ముఖ్యంగా అట్లాంటిక్ క్రోకర్ అనే చేపలో ఈ విచిత్రం బయటపడింది. ఇదొక నమ్మలేని జీవరహస్యం. అట్లాంటిక్ క్రోకర్ చేపలో ఐసోపాడ్ అనే పరాన్నజీవి ప్రవేశిస్తుంది.

  ఈ ఐసోపాడ్ పరాన్నజీవి , అట్లాంటిక్ క్రోకర్ చేప నాలుకను తినేస్తుంది.. ఆ తరువాత విచిత్రంగా తానే నాలుకగా మారి , దానికి ఆహారం తినేందుకు ఉపయోగపడుతుంది. ఒక సారి నాలుకగా మారిపోయిన ఐసోపాడ్ పరాన్నజీవి ఆ తరువాత , చేప నోట్లో మ్యూకస్ నే ఆహరం తీసుకొని , పరాన్న జీవిగానూ , చేపకు నాలుకగానూ , రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.. సృష్టి అద్భుత రహస్యానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా..?

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..