వాలీబాల్ స్టార్ హాకిమి తల నరికేసిన తాలిబన్లు..

  0
  3675

  ఆఫ్ఘ‌నిస్తాన్ లో తాలిబ‌న్ల ఆట‌విక పాల‌న కొన‌సాగుతోంది. తాలిబ‌న్ ప్ర‌భుత్వ ఆదేశాల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌ల‌లు న‌రికి శ‌వాల‌ను వేలాడ‌దీస్తున్నారు. అలాంటిదే ఈ ఘ‌ట‌న కూడా. అండర్‌-19 జాతీయ వాలీబాల్‌ క్రీడాకారిణిని అయిన ‘మహ‌జ్ బీన్‌ హకీమి’ని తాలిబన్లు అత్యంత దారుణంగా క‌డ‌తేర్చారు. ఆమె త‌ల న‌రికి చంపేశారు. వాలీబాల్ క్రీడ‌లో ఆమె బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అలాంటి క్రీడాకారిణిని పాశ‌వికంగా హ‌త్య చేశారు తాలిబ‌న్లు. మ‌హిళ‌లు క్రీడ‌లు ఆడ‌కూడ‌ద‌ని గ‌తంలో హెచ్చ‌రించారు. హెచ్చ‌రించిన త‌ర్వాత కొంత‌మంది మ‌హిళా క్రీడాకారిణిలు ఖ‌త‌ర్ కు వ‌ల‌స‌పోయారు. అయితే ‘మహ‌జ్ బీన్‌ హకీమి’ మాత్రం స్వ‌దేశంలోనే ఉండిపోయింది. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఎన్నో ఆంక్ష‌లు విధించారు తాలిబ‌న్లు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..