మహిళలు పిజ్జాలు , బర్గర్లు , శాండ్ విచెస్ తినకూడదు..

    0
    122

    మహిళలు పిజ్జాలు , బర్గర్లు , శాండ్ విచెస్ తినకూడదు.. మగవాళ్ళు , ఆడవాళ్లకు టీ ఇవ్వకూడదు.. ఇలాంటి దృశ్యాలు టీవీల్లో చూపిస్తే ,ఆ టీవీ లైసెన్స్ రద్దు.. పత్రికల్లో అలాంటి ఫొటోలు వస్తే , ఆ పత్రిక లైసెన్స్ క్యాన్సిల్ .. ఇదేదో తాలిబన్ రూల్ కాదు.. ఇరాన్ దేశంలో , జాతీయప్రభుత్వం మీడియాపై విధించిన ఆంక్షలు.. ఇంట్లో పిజ్జాలు తినొచ్చు.. కానీ అలాంటి సీన్లు టీవీల్లో రాకూడదు.. ఇంట్లో మగవాళ్ళు , ఆడవాళ్లకు టీ ఇచ్చుకోవచ్చు ..కానీ అలాంటి దృశ్యాలు టీవీలు , పత్రికల్లో రాకూడదని ఇరాన్ సెన్సార్ విధించింది. ఎరుపు రంగులో ఉండే ఏ డ్రింక్ కూడా చూపించకూడదు. మహిళలు లెదర్ గ్లోవ్స్ వేసుకునే దృశ్యాలు కూడా టెలికాస్ట్ చేయకూడదని ఇరాన్ పబ్లిక్ రిలేషన్స్ హెడ్ అమిర్ హుస్సేనీ షంషాది చెప్పారు..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..